South ZoneAndhra Pradesh పుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు. By Bharat Aawaz - 28 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు నాగభూషణ్ రెడ్డికి చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు# కొత్తూరు మురళి.