Home South Zone Andhra Pradesh పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.

పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.

0

పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.

భార్యపై అనుమానం పెంచుకున్న అశోక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మౌనిక కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version