Home South Zone Andhra Pradesh భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట: పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు.

భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట: పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు.

0

సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు

శ్రీ శుభవాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర టిడిపి కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు గారు సుండుపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెపిడి మహేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు నేతలకు ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీర్థప్రసాదాలు అందజేశారు

NO COMMENTS

Exit mobile version