Home South Zone Andhra Pradesh తిరుపతి లడ్డు పై ఆగని పోరు

తిరుపతి లడ్డు పై ఆగని పోరు

0

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు – విజయవాడ పార్లమెంటు సభ్యులు సారధ్యంలో, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో కల్తీ ఉందని తెలియజేయడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానము నందు, ఈరోజు గురువారం 29 – 1-
2026న ఉదయం 11:00 గంటలకు పిళ్లా సుదర్శన్ రావు – బుద్దు వారి గుడి చైర్మన్ అధ్యక్షతన.

దేవస్థానం శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దుష్ట పరిపాలన లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేసి ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వ మోసాలను కడిగి వేయడానికి ఆ భగవంతుడు యొక్క సన్నిధిని శుద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ డూండీ రాకేష్ గారు – రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్, శ్రీ రాజు సోలంకి గారు – వాణిజ్య విభాగం

అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా, శ్రీ గణప రాము గారు – శనీశ్వరాలయం చైర్మన్, శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈగల సాంబ నమ్మి భాను మరియు ఉప్పూడి రాము – ధర్మకర్త, నందే విజయలక్ష్మి – ధర్మకర్త మరియు పాల మాధవ ఎంపీ గారి పిఎ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
పిళ్లా సుదర్శన్ రావు
బుద్ధు వారి గుడి చైర్మన్

NO COMMENTS

Exit mobile version