Home South Zone Andhra Pradesh పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.

పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.

0

పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం ఎస్ఐగా పనిచేసిన ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం

చౌడేపల్లె ఎస్సై నాగేశ్వరరావు, ఇతర సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఇంతకు ముందు ఈ స్థానంలో రాంభూపాల్ విధులు నిర్వహించారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version