Home South Zone Andhra Pradesh మదనపల్లె: కల్తీ మద్యం కేసులో ముగిసిన విచారణ

మదనపల్లె: కల్తీ మద్యం కేసులో ముగిసిన విచారణ

0

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. నిందితులను గురువారం తంబళ్లపల్లి కోర్టు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న

ఏ5రాజేశ్, ఏ19 అన్బురాజ్‌‌ను రెండు రోజులపాటు ఎక్సైజ్ పోలీసులు కస్టడీలో ఉంచి మదనపల్లెలో ప్రశ్నించారు. విచారణ ముగియడంతో తిరిగి తంబళ్లల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా వారిద్దరికీ జడ్జి రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

NO COMMENTS

Exit mobile version