Home South Zone Andhra Pradesh నల్ల వీర గంగభవాని జాతర: భక్తులకు సర్పంచ్ పిలుపు.

నల్ల వీర గంగభవాని జాతర: భక్తులకు సర్పంచ్ పిలుపు.

0

మదనపల్లె సి.టి.యం గ్రామంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరగనున్న శ్రీ నల్ల వీర గంగభవాని జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుల కావాలని గ్రామ సర్పంచ్ ఆనంద పార్ధసారథి ఆదివారం పిలుపునిచ్చారు. ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version