Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.

పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలి– కలెక్టర్ ఆదేశాలు.

మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో.

నాణ్యతతో పరిష్కారం చూపాలని, అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అధికారులు క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments