Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన

కర్నూలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి 7న కర్నూలు జిల్లా పర్యటన లో భాగంగా ఎమ్మిగనూరు మండలం, కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించిన…

కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు, కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments