అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, సంస్కరణలకు బలం చేకూర్చేలా.
వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఉందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా బడ్జెట్ రూపొందించారని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి ఇది పునాదిగా నిలుస్తుందని తెలిపారు.




