Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneTelanganaగుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి |

గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి |

భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు.

దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

#గోయిండ్ల ప్రశాంత్

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments