Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు నియోజకవర్గంలో పొగ మంచు ప్రభావం

పుంగనూరు నియోజకవర్గంలో పొగ మంచు ప్రభావం

పుంగనూరు నియోజకవర్గ మండలాలలో మంగళవారం ఉదయం పొగమంచు తీవ్రత పెరిగింది. ఇటీవల వాతావరణంలో వస్తున్న ఆకస్మిక మార్పుల వల్ల ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ప్రయాణాలు కష్టతరంగా మారాయి.

వాతావరణంలో రోజుకో రకంగా మారుతున్న మార్పులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments