Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneTelanganaబ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం

బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం

వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని అతని తల్లీ ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు.

బాలుడిని తల్లిదండ్రులు    ఎంజిఎం  ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

##గోయిండ్ల ప్రశాంత్

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments