మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన కానిస్టేబుల్ రవి ప్రసాద్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనిలో అర్ధరాత్రి మద్యం మత్తులో రోడ్డుపై భార్య శిరీష పై భర్త రవి ప్రసాద్ దాడి
మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవి ప్రసాద్, గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న భార్య శిరీష
పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన భార్య శిరీష, విచారణ చేపట్టిన పోలీసులు….




