Home South Zone Telangana ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!

ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!

0

ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం Feb-7వ తేదీన (9:30 AM) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

డిగ్రీ పూర్తి చేసి, 25సం. లోపు వయసు వారు అర్హులు. వేదిక: BIT కంప్యూటర్స్, 11-4-3/5, 2nd ఫ్లోర్, భద్రాద్రి బ్యాంక్ కాంప్లెక్స్, నెహ్రూ నగర్, ఖమ్మం. పూర్తి వివరాలకు: 9840483358 లేదా రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి

NO COMMENTS

Exit mobile version