Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసమగ్ర కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి: డిప్యూటీ ఎంపీడీవో.

సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి: డిప్యూటీ ఎంపీడీవో.

నిమ్మనపల్లి డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మిపతి, సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను పరిశీలించి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ-కేవైసీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.

నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments