Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచౌడేపల్లిలో మహిళపై కొడవలితో నాగరాజు హత్యాయత్నం

చౌడేపల్లిలో మహిళపై కొడవలితో నాగరాజు హత్యాయత్నం

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం, బోయకొండ యానాదిపాలెం గ్రామానికి చెందిన లేట్ పాపిరెడ్డి భార్య గంగులమ్మపై అదే కాలనీకి చెందిన నాగరాజు మంగళవారం కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగులమ్మ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments