Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనత్తనడకన పోలవరం పనులు: జనం ఇబ్బందులు.. రైతుల ఆగ్రహం

నత్తనడకన పోలవరం పనులు: జనం ఇబ్బందులు.. రైతుల ఆగ్రహం

ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి… దీనవలన రోడ్డుఫై పనులు సంబందించిన సామాగ్రి అక్కడికక్కడే ఉంచడం వల్ల వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తేలెత్తున్నాయి… గత దశబ్దాలు కాలం నుండి ఈ పోలవరం పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి… అనేక ప్రభుత్వాలు మారిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేక పోతున్నారు.. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుష్టి పెట్టి పనులు శరవేగంగా పూర్తి చేయించాలని రైతులు కోరడం జరిగింది…

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments