Home South Zone Telangana పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం : నిర్మల్ కలెక్టర్

పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం : నిర్మల్ కలెక్టర్

0

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల 100% ఉండాలని స్పష్టం చేశారు. బడికి రాని పిల్లల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు.
# saketh

NO COMMENTS

Exit mobile version