Home South Zone Andhra Pradesh మదనపల్లిలో విషసర్పం కాటు.. ఆసుపత్రికి తరలింపు.

మదనపల్లిలో విషసర్పం కాటు.. ఆసుపత్రికి తరలింపు.

0

మదనపల్లి పట్టణానికి చెందిన ఆర్. రెడ్డప్ప (40) మంగళవారం బొమ్మచెరువు సమీపంలోని దానిమ్మ తోటలో కూలి పనులు చేస్తుండగా నాగుపాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

NO COMMENTS

Exit mobile version