Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లిలో విషసర్పం కాటు.. ఆసుపత్రికి తరలింపు.

మదనపల్లిలో విషసర్పం కాటు.. ఆసుపత్రికి తరలింపు.

మదనపల్లి పట్టణానికి చెందిన ఆర్. రెడ్డప్ప (40) మంగళవారం బొమ్మచెరువు సమీపంలోని దానిమ్మ తోటలో కూలి పనులు చేస్తుండగా నాగుపాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments