Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.

మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.

మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా డ్యూటీ హెడ్ నర్స్ బయటకు గెంటేస్తోందని బాధితులు మంగళవారం రాత్రి ఆరోపించారు. ప్రసవ నొప్పులతో వచ్చిన మహిళల అటెండర్లను రాత్రి 11 గంటల సమయంలో బయటకు పంపడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత నెల ఇదే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో, హెడ్ నర్స్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. బాధితులు జిల్లా కలెక్టర్‌ను జోక్యం చేసుకుని హెడ్ నర్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments