Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు

పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ జస్టిస్ సుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, సాల్మన్ రాజు హత్య వంటి అంశాలను వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా ఇతర నేతలు సంఘటనలకు సంబంధించిన ఆధారాలను జస్టిస్ సుబ్రమణ్యంకు అందజేశారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments