Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబోయకొండ ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు

బోయకొండ ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు

పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో కోడిపందెం ఆడుతున్న 13మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ఆరు కోళ్లు, రూ. 25వేల నగదు, 11 వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments