Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరాయచోటి వీరభద్ర స్వామి ఆలయ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం

రాయచోటి వీరభద్ర స్వామి ఆలయ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం

ఈరోజు రాయచోటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుమల శెట్టి మురళి గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రిగారు రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని ఆలయ అధ్యక్షులు మరియు కమిటీ నెంబర్ల దగ్గర ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments