పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషను డీఎస్పీ మహేంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సంప్రదాయ వనరులతో పాటు డ్రోన్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు# కొత్తూరు మురళి.




