Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

బుధవారం పుంగనూరు పట్టణంలోని ధోబి కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై అన్సర్ భాష, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు.

ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 77,000 నగదు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆన్సర్ తెలిపారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments