రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విజయవాడలోని వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం అందచేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రూహులా గారు.
,రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారు, మాజీ ఛైర్మెన్లు, ఇంచార్జులు,వైసీపీ పార్టీకి చెందిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మైనార్టీ విభాగం లో ఉన్న నాయకులు, ఇతర విభాగాల్లో ఉన్న మైనార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనారు….
