అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా మదనపల్లికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ బాబుకు డీఎంహెచ్ఓ అదనపు బాధ్యతలు అప్పగించారు. డీపీఎంఓగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను వేగవంతం చేస్తానని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు
