విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈనెల 15న విశాఖ పర్యటనలో భాగంగా కలెక్టర్ హరేంద్రా ప్రసాద్ గారు .జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారు నేవీ కార్యాలయంలో అధికారులతో సమావేశమై .
ఏర్పాట్లు విషయమై వెళ్లిన నేపధ్యంలో కలెక్టర్ ఆఫీసు లో సాటి ఉద్యోగులు చూస్తూ ఉండ గానే మద్యం మత్తులో ఆఫీస్ అంతా కలియ తిరిగి గట్టి గా కేకలు వేస్తూ హల్ చల్ చేసి ఊగుతూ పడిపోయాడు.
రాజ్ భవనం లోనే ఈ విధంగా ఉద్యోగులు చేస్తే సామాన్య మానవుడు దగ్గర ఏమి విలువ ఉంటుంది అని ప్రజలు ప్రజలు అనుకొంటున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు ఈ లాంటి వ్యక్తి పై చర్య తీసుకునీ సస్పెండ్ చేయాలని సాటి ఉద్యోగులు గుస గుస లాడు కొంటున్నారు




