పులిచెర్ల మండలానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక బుధవారం రాత్రి ఇంటి వద్ద నుంచి అదృశ్యమైంది.
చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు
# కొత్తూరు మురళి.
