Home South Zone Andhra Pradesh మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.

మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.

0

మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఆదాయానికి మించిన ఆస్తులు లభించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో నివేదికలు సిద్ధం చేసి కడపకు తరలించారు.

NO COMMENTS

Exit mobile version