అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నాణ్యతతో మ్యుటేషన్లు పరిష్కరించడం, ఆన్‌లైన్ (Webland) వినియోగం.
పట్టాదారు పాస్ పుస్తకాల తప్పుల సవరణ రీ-సర్వేలో జాయింట్ ఎల్పీఎంల తగ్గింపు, భూ రికార్డుల పారదర్శకత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
