Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి

పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్ ప్రమీల శుక్రవారం తెలిపారు.

అమ్మగారి పల్లి, కంభం వారి పల్లి, పుట్ట వారి పల్లి వద్దనున్న కోళ్ల ఫారాలలో ఈ మరణాలు సంభవించాయి. పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ తెలిపారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments