మదనపల్లె జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం, బీసీవై పార్టీ అధినేత బోడెం రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ‘బీసీ సింహ గర్జన’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 22న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహా సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మదనపల్లె లో బిసి సింహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ.
RELATED ARTICLES




