Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలి: డిమాండ్

వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలి: డిమాండ్

ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా  గ్రామ సేవకులు  (వి ఆర్ ఏ) సంఘం  ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త  అధికారి  ( కలెక్టర్) గారిని కలిసి  తమ సమస్యలను విన్న వించారు . విఆర్ఓ. రికార్డు అసిస్టెంట్. అటెండర్. నైట్ వాచ్ మెన్. పోస్టు లను     అర్హత  ఉన్న     వి ఆర్ ఏ ల కు పదోన్నతి కల్పించి. భర్తీ చేయాలని అనకా పల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ  జిల్లాలకు చెందిన సుమారు వంద మంది వి ఆర్ ఏ లు వచ్చారు.

జిల్లా సమన్వయ కర్త గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన విజ్ఞప్తులు రాష్ర్ట అధికారులకు తెలియ జేస్తా నని చెప్పారు ఉమ్మడి జిల్లా ల అధ్యక్షులు. కే. రవికుమార్. సత్యం. లు మాట్లాడుతూ ఇంతకు  జిల్లా అధికారులు మా పై దయ చూపక పోతే విశాఖ లో గాంధీ బొమ్మ  సర్కిల్ లో నిరసన చేపడుతామని. అంతకు స్పందించక పోతే రాష్ట్ర అధికారులకు  తెలిసేలా  రాష్ట్ర   వ్యాప్త ఆందోళనలు చేస్తా మని చెప్పారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments