భరత్ అవాజ్ ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు వరంగల్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆదివారం చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సుబేధారి పోలీసులకు ఆపగించారు.
##గోయిండ్ల ప్రశాంత్




