Home South Zone Andhra Pradesh బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు. |

బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు. |

0

సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఖననం కోసం 8 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తెలిపారు.

ప్రజలకు సరైన సమాచారం అందించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా అనుమానాలుంటే 7013914401, 939826275 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

NO COMMENTS

Exit mobile version