Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneTelanganaనిజామాబాద్ జిల్లాలో 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా నగరపాలక సంస్థ  పరిధిలో ని 60 డివిజన్లాలో ఎన్నికల కోసం 488 పోలింగేంద్రాలను సిద్దం చేసినట్టు కెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపాడు. మంగళవరం మీడియ సమావేశంలో ఆమే మాటలాడుతూ ..మోతం 3,48,116, మంది ఓటరులు ఉన్నారని వెల్లడించారు.ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశామని. భద్రతా చార్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments