Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.

రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు మంగళవారం అమరావతిలోని ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు.

ముస్లిం మైనార్టీల సమస్యలు, హజ్ యాత్రికుల సౌకర్యాలపై చర్చించారు. హజ్ యాత్రకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఆధునిక హజ్ హౌస్ నిర్మించాలని వినతిపత్రం అందించారు.

మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments