Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరులో ఘోరం: అక్కపై తమ్ముడి వేటకొడవలితో దాడి

పుంగనూరులో ఘోరం: అక్కపై తమ్ముడి వేటకొడవలితో దాడి

పుంగనూరు నియోజకవర్గం బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన జరిగింది. తమ్ముడు నాగరాజు వేటకొడవలితో దాడి చేయడంతో అక్క గంగులమ్మ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, ఒక వేలు తెగిపోయింది. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.

https://www.youtube.com/shorts/s4jT18qEHQ8

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments