Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య

పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం స్థానికులు ఈ ఘటనను గుర్తించారు.

మృతుడిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. నంగిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు  పోలీసుల విచారణ లో వెల్లడి కానున్నాయి # కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments