Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.

వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.

అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్ ఉబెరైజేషన్ సేవలను విస్తరించాలని, ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో, పీఎం- కిసాన్ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర సేవల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments