Home South Zone Andhra Pradesh మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.

మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.

0

మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం రెడ్డి (43)పై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడింది.

ఈ ఘటన నాయునివారి పల్లిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం రెడ్డిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version