Home South Zone Andhra Pradesh మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు

మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు

0

అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదని కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం స్పష్టం చేశారు.

సదుం మండలంలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పూర్తిగా ఖననం చేశామని, ప్రజలు దీనిపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

చికెన్ ఉత్పత్తులను 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి నిరభ్యంతరంగా తినవచ్చని జెడి గుణశేఖర్ పిళ్ళై తెలియజేశారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version