Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradesh2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ వాయిదా

2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ వాయిదా

కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం బుధవారం తెలిపారు. పరిపాలనా కారణాల వల్ల ముందుగా ఫిబ్రవరి 14న నిర్వహించాల్సిన ఈ పోటీని ఫిబ్రవరి 22 (ఆదివారం)కు వాయిదా వేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments