Home South Zone Andhra Pradesh కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు

కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు

0

చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్  ప్రారంభోత్సవం చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు  మద్దులూరి గౌరీ అమర్నాథ్  ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న  నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడా మైదానంలోకి చేరుకున్న  అమర్నాథ్ కి గ్రామస్తులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, టాస్ వేసి టోర్నమెంట్‌ను  ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నిర్వాహకులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version