Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshదొనకొండలో కోటి రూపాయలతో రోడ్డు పనులు షురూ!

దొనకొండలో కోటి రూపాయలతో రోడ్డు పనులు షురూ!

దొనకొండ మండలంలో సంగాపురం నుండి వీరేపల్లి వరకు కోటి రూపాయల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో ఈ పనులకు శంకుస్థాపన జరిగింది. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు మోడీ ఆంజనేయులు, శివ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments