Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు |

రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు |

పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ కేసులో మూలాలు మదనపల్లెలో ఉన్నట్లు బయటపడింది.

డెడ్ బాడీ ఆంధ్ర సరిహద్దులో దొరికింది. దీనిపై కేసు నమోదు చేసిన సంగిలి పోలీసులు విభిన్నకోణాల్లో దర్యాప్తు సాగించారు. అనంతరం మదనపల్లెలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే యువతి నుంచి కొన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం.

# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments