Home South Zone Andhra Pradesh అమరావతిలో బిల్ గేట్స్: సీఎం చంద్రబాబుతో కీలక భేటీ |

అమరావతిలో బిల్ గేట్స్: సీఎం చంద్రబాబుతో కీలక భేటీ |

0

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని విస్తరించే అంశంపై చర్చించారు.

ఆర్టీజీఎస్ (RTGS) సాంకేతిక పాలనను పరిశీలించిన గేట్స్, ‘సంజీవని’ వంటి ఆరోగ్య ప్రాజెక్టుల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి సాంకేతికతను జోడించడంలో చంద్రబాబు కృషిని ఆయన అభినందించారు.

NO COMMENTS

Exit mobile version